బీజేపీ ప్రజాప్రతినిధుల ఖాతా వివరాలను వెల్లడించాలని.... మోదీ
- November 29, 2016
సొంత పార్టీ నేతల సచ్చీలతను రుజువు చేయడానికి ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నోట్ల రద్దు నిర్ణయం గురించి బీజేపీ నేతలకు ముందే తెలుసన్న ఆరోపణలకు చెక్ పెట్టాలని మోదీ భావిస్తున్నారు. అందులో భాగంగా బీజేపీ ప్రజాప్రతినిధుల ఖాతా వివరాలను వెల్లడించాలని మోదీ ఆదేశించారు. బీజేపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఖాతా వివరాలను ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. నోట్ల రద్దు తర్వాత, అంటే నవంబర్ 8 నుంచి డిసెంబర్ 1వరకూ జరిగిన లావాదేవీలన్నింటికీ సంబంధించిన వివరాలు వెల్లడించాలని ఆయన సంకేతాలు పంపారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకే ఈ ఖాతాల వెల్లడి నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









