నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయించినందుకు ప్రవాసీయునికి పదేళ్ల జైలుశిక్ష
- November 29, 2016
నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయించినందుకు ,వినియోగించినందుకు ఒక ప్రవాసీయ వ్యక్తికి 10 సంవత్సరాల జైలుశిక్ష మరియు 20,000 కతర్ రియాళ్ళు జరిమానా ఆ తదుపరి అదనంగా దేశ బహిష్కరణ విధించారు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క మత్తుపదార్థాల నివారణ శాఖకు అందిన సమాచారం మేరకు ప్రతివాది అక్రమ మాదకద్రవ్యమైన గంజాయిని తాను సేవించడమే కాక అక్రమ మాదక ద్రవ్యాన్ని వాడుకలోనికి తీసుకువస్తున్నట్లు నివేదించబడింది. నిందితుని ఇంటిని మరియు వాహనంలో శోధన జరిపిన అనంతరం ఆక్వేరియంలోని చేపలకు ఇచ్చే ఆహార పెట్టెల లోపల దాచి ఉంచిన అక్రమ మాదక ద్రవ్యాన్ని మొత్తాన్నికనుగొన్నారు. కోర్టు ముందు ప్రతివాది కూడా అక్రమ మాదక ద్రవ్యం తన సొంతం అని ఒప్పుకున్నాడు.
ఐటి దుకాణాలకు జరిమానా
నకిలీ సాఫ్ట్ వేర్ అమ్మకం జరుపుతున్న నాలుగు ఐటీ దుకాణాలపై ఇన్స్పెక్టర్లు,తనిఖీ నిర్వహించారు. ఒకొక్క దుకాణానికి 10,000 కతర్ రియాళ్ళు జరిమానా విధించారు. సాఫ్ట్వేర్ నకిలీ సాఫ్ట్ వేర్ మరియు పైరసీ కాపీలు అమ్ముతున్నట్లు దోహా న్యాయస్థానంలో అభియోగం మోపారు వారు మేధో యాజమాన్య హక్కులను కలిగిఉన్నవారి నుంచి ముందుగా అనుమతి లేకుండా అసలు సాఫ్ట్వేర్ కాపీలకు బదులుగా నకిలీవి తయారుచేసి ప్రజలకు వాటిని విక్రయించడంలో వారిని దోషులుగా నివేదించింది. అధికార ఇన్స్పెక్టర్లు, ఉల్లంఘనలకు పాల్పడినట్లు నివేదికలు వెల్లడించాయి కోర్టుకు ఈ సమస్య
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







