బహ్రెయిన్‌లో ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ డే
- November 29, 2016
ఇండియన్ ఎంబజీ నేతృత్వంలో ఐబిఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించింది. మొత్తం 8 ఇండియన్ స్కూల్స్ ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐబిఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్, అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఛైర్మన్ షకిల్ అహ్మద్ అజ్మి, అతిథుల్ని ఆహ్వానించగా, ప్రిన్సిపల్ మొహమ్మద్ తయ్యబ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ ఆనంద్ ప్రకాష్, ఇండియన్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగం గురించీ, ఇండియన్ డెమొక్రసీ గురించీ విద్యార్థుల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు పేర్కొన్నారు. ఇటీవల సిబిఎస్‌ఇ, అన్ని స్కూళ్ళూ ఇండియన్ కానిస్టిట్యూషన్ డే సందర్భంగా నవంబర్ 26వ తేదీన మాస్ రీడింగ్ చేపట్టాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







