నకిలీ పత్రం సమర్పించినందకు ఒక సంస్థను మూసివేయించిన మంత్రిత్వశాఖ
- November 29, 2016
మనామా: ఇటీవల ఒక నకిలీ పత్రం సమర్పించినందుకు ఒక సంస్థను మూసివేసినట్లు కంపెనీలు వ్యవహారాల డైరెక్టరేట్ పరిశ్రమ,వాణిజ్యం మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు బాధ్యత వహించిన ఆ సంస్థకు సంబంధించిన వారిని ప్రశ్నించే నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుట ఉంచినట్లు సంబంధిత శాఖ పేర్కొంది. ఆ కంపెనీ సమర్పించిన అధికారిక పత్రం ఒక ఎలక్ట్రానిక్ కాపీ కావడంతో డైరెక్టరేట్ యొక్క నిపుణులు అనుమానించారు మంత్రిత్వశాఖ ఆ కంపెనీ పేరు తెలియచేయకుండా ఒక ప్రకటనలో తెలిపింది అభ్యర్థనల వర్తించే సమయంలో ఏ నకిలీ పత్రాలైన ఉపయోగించినట్లయితే చర్య తీవ్రంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించారు. ఈ తరహా మోసపూరిత పత్రాలను సృష్టించడం సహించబోమని అందుకు ప్రతిగా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. వాటిని ఉల్లంఘించినవారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







