యు.ఏ.ఈ అంతటా వడ్రంగి కార్మికుని 1,050 కిలోమీటర్ శాంతి నడక
- November 30, 2016
దుబాయ్: గతంలో యు.ఏ.ఈ గుండా నడిచిన 56 ఏళ్ళ ఒక పాకిస్తానీ వడ్రంగి జాతీయ దినోత్సవం (డిసెంబర్ 2) ప్రారంభమయ్యే రోజున మళ్ళీ తన స్వీయ శైలితో 1,050 కిలోమీటర్ల శాంతి నడక హట్టా నుండి ప్రారంభించాడు. యు.ఏ.ఈ గౌరవార్ధం ఏడు ఎమిరేట్స్ అంతటా నడవనున్నట్లు తెలిపారు. మహ్మద్ ఇద్రిస్ మలేక్ (56 ) 2013 లో 2014 మరియు 2015 లో యు.ఏ.ఈ లో ప్రశాంతమైన జీవితం ఉందని అందరి దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. యు.ఏ.ఈ అంతటా నడుస్తూ ప్రయాణాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. తన నడకను " ప్రపంచం అనుసరించడానికి ఒక నమూనా " అని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆయన ఒక పాకిస్తానీ జెండా, యు.ఏ.ఈ జెండాలను చేతబట్టి, రెండు దేశాల మధ్య నెలకొన్న సయోధ్యకు సంకేతంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







