ప్రతిష్ఠాత్మక ఫార్చ్యూన్ జాబితాలో నలుగురు భారతీయులు
- November 30, 2016
ప్రతిష్ఠాత్మక ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో నలుగురు భారత సంతతి సీఈవోలు చోటు దక్కించుకొన్నారు. ఫేస్బుక్ సీఈవో జూకర్బర్గ్ అగ్రస్థానంలో వున్న 50 మంది వ్యాపారాధిపతుల జాబితాలో తెలుగువ్యక్తి, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల -5, మిల్వాకీకి చెందిన వాటర్ హీటర్స్ సంస్థ ఏబీ స్మిత్ సీఈవో అజిత రాజేంద్ర -34, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎండీ ఆదిత్య పూరి -34, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్‌పాల్‌సింగ్ బంగా -40వ స్థానాల్లో నిలిచారు.మైక్రోసాఫ్ట్ పగ్గాల్ని 2014లో చేపట్టిన సత్యనాదెళ్ల సంస్థను వృద్ధివైపు పరుగులు పెట్టిస్తున్నాడని ఫార్చ్యూన్ ప్రశంసించింది.
ప్రముఖులు- స్థానాలు
* అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ -2
* ఆల్ఫాబెట్ సీఈవో లారీ పేజ్ -4
* అలీబాబా ఎక్సిక్యూటివ్ ఛైర్మన్ జాక్‌మా -10
* యాపిల్ సీఈవో టిమ్‌కుక్ -11
* ఉబెర్ సీఈవో ట్రావిస్ కలానిక్ -15
* స్టార్‌బక్స్ సీఈవో హొవార్డ్ -29
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







