యు.ఏ.ఈ జాతీయదినోత్సవం సందర్భంగా అబూధాబీ లో ఉచిత పార్కింగ్

- December 01, 2016 , by Maagulf
యు.ఏ.ఈ  జాతీయదినోత్సవం సందర్భంగా అబూధాబీ లో ఉచిత పార్కింగ్

యు.ఏ.ఈ జాతీయదినోత్సవం సందర్భంగా అబూధాబీ లో ఉచిత పార్కింగ్ సౌకర్యంను ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి) మున్సిపల్ వ్యవహారాల రవాణాశాఖ ప్రకటించింది. యుఎఇ జాతీయ దినోత్సం గురువారం 12:00 అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే డిసెంబర్ మొదటి తారీఖు నుండి డిసెంబర్ 4 వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఉచితంగాపార్కింగ్ చేసుకోవచ్చని తెలిపింది. నిషేధించబడిన ప్రాంతాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేయరాదని వినియోగదారులకు కేంద్రం విజ్ఞప్తి చేసింది మరియు వాహనాలు అక్కడ నిలిపి ఉంచడం ద్వారా ట్రాఫిక్ ప్రవాహంకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.ప్రజా పార్కింగ్ రాత్రి 9 గంటల నుండి ఉదయం 8:00 గంటల వరకు  9:00 గంటల నుండి అనుమతి ఉన్న పార్కింగ్ స్థలాలలో సంబంధించి నియంత్రణలను నివాసితులు కట్టుబడి ఉండాలని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com