చిరంజీవి ఫ్యాన్స్ కోసం ప్రత్యేక పాట..
- December 01, 2016
'జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా! సై అంటు రావా, చిందులేయవా, మాకోసం రావా.. మూతపడిన థియేటర్సే మోతే మోగాలా.. ఈ సీడ్ మూవీస్లో కూడా ఫుల్ బోర్డు పెట్టాలా. ఆర్టీసీ రోడ్డు, బెజవాడ సర్కిల్ వార్డు.. తెలంగాణ మొత్తం వేచి చూడాలా.. దాయిదామ స్టెప్పు వేసి ఎన్నాళ్లైందో? ఈల వేసి, గోల చేసి ఎన్నాళ్లైందో..' అంటూ సాగే పాటను చిరంజీవి అభిమానులు ప్రత్యేకంగా రూపొందించారు. చిరంజీవి చాలా ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అంకితం చేస్తూ ఈ పాటను యూట్యూబ్లో విడుదల చేశారు.ప్రస్తుతం దీనికి యూట్యూబ్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పాట విడుదలై 24 గంటలు కాకముందే 70 వేల వ్యూస్ వచ్చాయి. 2311 మంది పాట నచ్చిందని లైక్ చేశారు. హేమచంద్ర ఆలపించిన ఈ పాటకు సత్యసాగర్ పొలం సంగీతం, సాహిత్యం అందించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







