తెలుగు వెర్షన్ 20 నిముషాల ఎడిటింగ్...
- December 01, 2016
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా నటించిన మన్యం పులి చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఒరిజినల్ మళయాళ వెర్షన్ లో ఈ చిత్రం నిడివి 2 గంటల 41 నిముషాలు ఉండగా..తెలుగు వెర్షన్ లో మాత్రం 20 నిముషాలు కుదించారట.
మోలీవుడ్ లో మోహన్ లాల్ క్రేజ్ ను, హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ..తెలుగు వెర్షన్ వచ్చేసరికి 20 నిముషాల ఎడిటింగ్ తో కత్తెరకు పని చెప్పారని అంటున్నారు. వైశాక్ దర్శకత్వం వహించిన మన్యం పులిలో జగపతి బాబు విలన్ రోల్ పోషించగా..కమిలిని ముఖర్జీ హీరోయిన్. ఇందులో సింహాలను వేటాడే వేటగాడి పాత్రలో మోహన్ లాల్ నటించాడు
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







