'ఎన్నారైల'ను ఆదుకుంటాం
- December 02, 2016
రద్దైన పాత రూ. 500, వెయ్యి నోట్ల మార్పిడిలో ఎన్ఆర్ఐల ఇబ్బందులపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టిందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఏర్పాైటెన అంతర్ మంత్రిత్వ శాఖ టాస్క్‌ఫోర్స్ సూచనల్ని సమీక్షిస్తున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు.
అంతర్ మంత్రిత్వ శాఖ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ప్రవాస భారతీయుల దగ్గరున్న పాత పెద్ద నోట్ల మార్పిడిపై కేంద్రం ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని ఆయన అంగీకరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







