మద్యం ధరల్లో స్వల్ప మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- December 03, 2016
మద్యం అమ్మకాల్లో చిల్లర సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. చిల్లర సమస్య ఉత్పన్నంకాకుండా సమీప ధరను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. మద్యంపై ఎక్సైజ్ డ్యూటీలో స్వల్ప మార్పులు చేసింది. లిక్కర్ మూల ధరపై 70శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించింది. లైట్ బీర్‌పై 108శాతం, స్ట్రాంగ్ బీర్‌పై 115 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించారు. మద్యాన్ని ఎంఆర్పీ ధరలకు మించి విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ సూచించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







