కోలీవుడ్ నటి జయశీలి అనుమానాస్పద మృతి
- December 04, 2016
సినీ, బుల్లితెర నటి సపర్ణ అనుమానాస్పద మృతి వ్యవహారం ఇంకా కొలిక్కిరాకమునుపే కోలీవుడ్‌లో మరో దారుణం జరిగింది. సహాయ నటి జయశీలి ఆదివారం రాత్రి అనుమాన్పాద స్థితిలో మరణించింది. స్థానిక సాలిగ్రామంలోని దశరథపురంలో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఆమె నిర్జీవంగా ఉన్న స్థితిలో కనిపించింది. ఇరుగుపొరుగు సమాచారంతో విరుగంబాక్కం పోలీసులు అక్కడికి చేరుకుని జయశీలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో వస్తువులు చెల్లాచెదురుగా ఉండడంతో దోపిడీదొంగలు నగలు, నగదు కోసం ఈ హత్య చేసుంటారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







