జయలలిత అంత్యక్రియలకు మోదీ....
- December 05, 2016
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆయన దిల్లీ నుంచి బయలుదేరి చెన్నై చేరుకోనున్నారు రాజాజీహాల్లో జయలలిత పార్థివదేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం సాయంత్రం జరిగే జయలలిత అంత్యక్రియలకు మోదీ హాజరుకానున్నారు. మెరీనా బీచ్‌లో ఎంజీఆర్ సమాధి పక్కనే జయలలిత అంత్యక్రియలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







