ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి కన్ను మూశారు
- December 07, 2016
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సంపాదకుడు చో రామస్వామి కన్ను మూశారు. ఆయన వయస్సు 82 ఏళ్ళు. తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన కన్ను మూశారు. నటి రమ్యకృష్ణకు మేనమామ అయిన చో రామస్వామి దివంగత జయలలితకు అత్యంత సన్నిహితుడు. ఆమెతో కలిసి ఎన్నో నాటకాలు, సినిమాల్లోనూ నటించారు. తుగ్లక్ నాటకం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆయన తుగ్లక్ పత్రికకు సంపాదకునిగా కూడా వ్యవహరించారు. 1999-2005 మధ్య కాలంలో ఆయన రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







