గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తపాలా బిళ్లల విడుదల

- December 07, 2016 , by Maagulf
గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం సందర్భంగా తపాలా బిళ్లల విడుదల

మనామా: 37 వ  గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం సందర్భంగా  రెండు స్టాంపులను బహరేన్ పోస్ట్ ద్వారా రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఈ స్టాంపులపై గౌరవనీయ రాజు  హేమాడ్  బిన్ ఇసా అల్ ఖలీఫా చిత్రం ముద్రించబడింది. బహరేన్ సంస్కృతి మరియు పురావస్తువుల సంస్థ (బిఎసిఎ) లోగో నుండి స్పూర్తిని పొంది ఈ నమూనాను రూపొందించబడింది.శిఖరాగ్ర సమావేశం సందర్భానికి గుర్తుగా ఈ స్టాంపులు 250 ఫిల్స్ మరియు 500 ఫిల్స్ విలువను కలిగి అన్ని బహరేన్ తపాలా శాఖల వద్ద అందుబాటులో ఉండనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com