పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం...
- December 07, 2016
పాకిస్తాన్ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 37 మంది దుర్మరణం చెందారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పీకే-116 విమానంలో 47 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. కాగా ప్రమాదంలో ఇప్పటివరకూ 37 మంది మృతదేహాలను వెలికి తీశారు.
ఈ విమానం ఖైబర్ ఫంక్తూన్‌లో అబాటోబాద్ సమీపంలో కూలిపోయినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఐతే విమానం కూలిన ప్రాంతం అబోటోబాద్‌లో ఉండటంతో ఉగ్రవాదులేమయినా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే విమానంలో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







