అమ్మ మృతి కి సంతాపం తెలిపిన 'తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్దాహ్'
- December 07, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెద్దాహ్ తమ సంతాపాన్ని తెలియచేశారు,అమ్మ గా అందరి మన్ననలు పొందిన జయలలిత
తమిళ రాష్ట్రము లో తిరుగు లేని నాయకురాలుగా ప్రజల అభి మానాన్ని పొందారని , గొప్ప జనాకర్షణ గల నేత తో పాటు మహిళా శక్తి మరియు పోరాట శక్తికి అని నిదర్శనం అన్నారు జయలలిత సాధించిన విజయాలు మహిళా లోకానికి స్ఫూర్తి పంచి పెడుతూనే ఉంటాయని
తమిళ రాష్ట్రము లో తెలుగు వారి కి ఒక ప్రత్యేక గౌరవం ఇచ్చిన ఒక మహా నాయకురాలని కొనియాడారు, జయలలిత మృతి ఒక తీరని లోటు అని అన్నారు. దేశంలో ఒక గొప్ప రాజకీయ నేతను కోల్పోయమన్నారు. జయ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







