దోమ కాటు నుంచి రక్షణ కలిగించే కొబ్బరి, వేపనూనె మిక్స్..
- December 07, 2016
ఒక కప్పు నీటిలో పది తులసి ఆకుల్ని బాయిల్ చేసి ఆ నీటిని తాగితే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. ఇలా ప్రతిరోజూ చేస్తే దోమలతో ఏర్పడే వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అలాగే కాలే కర్పూరంపై ఐదారు చుక్కల వేపనూనె వేసి ఇంట్లోని గాలి బయటికి పోకుండా డోర్ వేయాలి. ఇలా ఇరవై నిమిషాల పాటు ఉంచితే దోమలు పారిపోతాయి.
ఇంకా దోమలు కాటు నుంచి తప్పించుకోవాలంటే.. కొబ్బరినూనె, వేపనూనెను మిక్స్ చేసి కాళ్లూ, చేతులకు పట్టిస్తే సరిపోతుంది. కిటికీలు, ఓపెన్ ప్లేస్లో ఉల్లిపాయలు ఉంచటం వల్ల కూడా దోమలు పారిపోతాయి. వేపనూనెలో ముంచిన కాటన్బాల్స్ను ఇంట్లో ఉంచితే దోమలు రావు. ఈ చిట్కాలతో పాటు దోమలు లేకుండా ఉండాలంటే ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







