ప్రొఫెట్‌ బర్త్‌ యానివర్సరీ: ఆదివారం సెలవు

- December 08, 2016 , by Maagulf
ప్రొఫెట్‌ బర్త్‌ యానివర్సరీ: ఆదివారం సెలవు

మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌, డిసెంబర్‌ 11 ఆదివారం సెలవు దినంగా ప్రకటించింది. అధికారిక సెలవు దినం ప్రైవేటు సెక్టార్‌ ఎంప్లాయీస్‌కి 'పెయిడ్‌'గా లభిస్తుంది. ప్రొఫెట్‌ మొహమ్మద్‌ బర్త్‌ యానివర్సరీ సందర్భంగా ఈ సెలవుని ప్రకటించారు. మినిస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ సక్ర్‌ ఘోబాష్‌ ఈ ప్రకటనను ఫెడరల్‌ లా - లేబర్‌ రిలేషన్స్‌ - అమెండ్‌మెంట్స్‌ ప్రకారం వెల్లడించారు. అరబ్‌, అలాగే ఇస్లామిక్‌ దేశాల్లో శాంతి సౌభ్రాతృత్వాలు పెరగాలనీ, యూఏఈ పౌరులు ఆనందోత్సాహాలతో ఉండాలని ఈ సందర్భంగా మినిస్టర్‌ ఘోబాష్‌ ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com