అరబ్ పఠన సూచీలో బహ్రెయిన్ ది తొమ్మిదవ స్థానం

- December 08, 2016 , by Maagulf
అరబ్ పఠన సూచీలో బహ్రెయిన్ ది  తొమ్మిదవ స్థానం

మనామా:  మేన ప్రాంతంలో నివాసితులు పుస్తకాలు చదవడంలో సమయం గడుపుతున్నట్లు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో తెలిపింది. దీని ప్రకారం బహ్రెయిన్ కు తొమ్మిదవ స్థానం వచ్చింది. బహ్రెయిన్ అరబ్ పఠన సూచీలో 58 శాతం మార్కులను పొందింది. మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం ఫౌండేషన్ ( ఎం బి ఆర్ ఎస్ ) మరియు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం / అరబ్ దేశముల కొరకు ప్రాంతీయ బ్యూరో (యు ఎన్ డి పి / ఆర్ బి ఎ ఎస్) మధ్య ఒక భాగస్వామ్యాన్ని ద్వారా ఈ అధ్యయనం జరిగింది. గల్ఫ్ దేశాల సమాఖ్యలో 82 శాతం మార్కులతో యుఎఇ ప్రముఖ స్థానంలో మొత్తంమీద నాలుగో ర్యాంక్ సాధించడం జరిగింది. అరబ్ పఠన సూచీలోలెబనాన్, ఈజిప్ట్ మరియు మోరోకో దేశాలు ప్రముఖ స్థానాలు లభించాయి. 22 అరబ్ దేశాల నుండి దాదాపు145,000 మంది నివాసితుల పఠన పద్ధతులు అధ్యయనం చేయడం ఆధారంగా ఈ ఫలితాలు వచ్చాయి. అరబ్ పఠన సూచీ ద్వారా  పరిశోధనలను బలంగా తెలియచేసినదేమిటంటే  గతంలో సూచీల్లో ప్రచురించిన ఫలితాల వ్యతిరేకించిన మాదిరిగానే "చదవడంలో సంక్షోభం" అరబ్ ప్రపంచం ఎదుర్కొంటున్న అపవాదు వాదనలను పలువురు  ఖండిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com