నోటి మాటతో తీసివేస్తే శిక్షార్హులే
- December 08, 2016
యజమాని లేదా కంపెనీ, నోటి మాటగా ఉద్యోగా లేదా కార్మికుడ్ని ఏ కారణం చేతనైనా తొలగించడం లేబర్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ యాక్టింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్ ముతావ్తా ఈ విషయాన్ని ధృవీకరించారు. అధికారికంగా సంతకం చేసిన లేఖను యజమాని, ఉద్యోగా లేదా కార్మికుడికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, చట్ట ప్రకారం 90 రోజుల టెర్మినేషన్ పీరియడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నోటి మాటగా తొలగించాలనుకుంటే మాత్రం చట్ట ప్రకారం యజమాని లేదా సంస్థ కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







