వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ స్థలాలను ఉపయోగిస్తే జైలుశిక్ష
- December 08, 2016
వికలాంగులకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో జనవరి 1 వ తేదీ నుంచి ఇతరులు ఎవరైనా పార్కింగ్ కోసం ఉపయోగిస్తే వారికి జైలుశిక్ష తప్పదని వికలాంగ వ్యవహారాల డైరెక్టర్ డాక్టర్ షఫిక్స్తో అల్ అవధి తెలిపారు. ప్రజా అధికారంఅంతర్గత వ్యవహారాల శాఖ సహకారంతో, 63 వ అధికరణం చట్టం 8/2010 వికలాంగ హక్కుల సంబంధించిన కచ్చితమైన విధానంను జనవరి 1 వ తేదీ 2017 నుంచి అమలు చేయబడుతుందని ఆయన చెప్పారు. అవధి మాట్లాడుతూ 63 వ అధికరణం చట్టం 8/2010 ప్రకారం వికలాంగ పార్కింగ్ స్థలాలను ఉపయోగించినట్లు రుజువైతే నిందితునికి ఒక నెల జైలు శిక్ష మరియు / లేదా ఒక 200 కువైట్ దినార్లు జరిమానాను గరిష్టంగా విధిస్తారని ఆయన వివరించారు. ట్రాఫిక్ పోలీసు తో సమస్యలను నివారించేందుకు గాను అందరు వికలాంగులకు వారి కార్డులను వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







