ఆదివారం మెట్రో వేళలను ఉచిత పార్కింగ్ ను ప్రకటించిన ఆర్.టి.ఎ

- December 09, 2016 , by Maagulf
ఆదివారం మెట్రో వేళలను ఉచిత పార్కింగ్ ను ప్రకటించిన  ఆర్.టి.ఎ

ప్రవక్త (MPBUH) పుట్టినరోజు సందర్భంగా సెలవు ఆదివారం 11 వ తేదీ  డిసెంబర్ 2016  రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) సంబంధిత సమయంలో అన్ని సేవల పనిగంటలను  ప్రకటించింది ఆర్.టి.ఎ సేవలు 'సంతోష  కేంద్రములలో, చెల్లించిన పార్కింగ్ జోన్స్ , పబ్లిక్ బస్సులూ, దుబాయ్ మెట్రో & ట్రాం, సముద్ర రవాణా రీతులు, డ్రైవింగ్ పాఠశాలలు, మరియు వాహనాలు పరీక్ష & నమోదు కేంద్రాలు సెలవు సమయంలో దుబాయ్ మెట్రో పనిగంటలు క్రింది విధంగా ఉంటుంది: రెడ్ లైన్ మెట్రో స్టేషన్స్ నుండి ఆదివారం 11 వ తేదీ డిసెంబర్ ఉదయం 5:30 గంటల నుండి అర్ధరాత్రి12:00 గంటల వరకు  నిర్వహిస్తామని చెప్పారు. గ్రీన్ లైన్ మెట్రో స్టేషన్స్ నుండి అదేరోజు  ఉదయం  5:50 గంటలకు 12:00 అర్ధరాత్రి వరకు నిర్వహిస్తామని చెప్పారు. దుబాయ్ ట్రామ్  అదేరోజు ఉదయం 6:30 నుండి  తెల్లవారుజామున1:00 వరకు  పని చేస్తుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com