అఖిల్ ఎంగేజ్‌మెంట్ శ్రియా భూపాల్‌తో వైభవంగా

- December 09, 2016 , by Maagulf
అఖిల్ ఎంగేజ్‌మెంట్  శ్రియా భూపాల్‌తో వైభవంగా

అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ జీవీకే అధినేత జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి జీవీకే హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రెండు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వారిలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. కాగా అఖిల్-శ్రియల వివాహం రోమ్‌లో జరగనుంది. ఇంకా ఈ కార్యక్రమ ప్రత్యేకతలు తెలియాలంటే ఈ వీడియో చూడండి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com