రైల్ చార్జీలను పెంచే యోచనలో రైల్వే శాఖ ...
- December 12, 2016
రైల్వే శాఖ త్వరలో రైల్ చార్జీలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక భద్రత నిధి, రైల్వే ట్రాక్ ల బలోపేతం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం వంటి అవసరాల కోసం రూ. 1,19,183కోట్లు కేటాయించాలని రైల్వే శాఖ ఇటీవల ఆర్ధిక శాఖకు ఓ లేఖ రాసింది. కానీ రైల్వే శాఖ ప్రతిపాదనలు ఆర్ధిక శాఖ తిరస్కరించింది. దీంతో రైల్వే చార్జీలను పెంచడం తప్పని సరిని అని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







