స్వదేశానికి: అనారోగ్యంతో మధ్యలో దిగిన భారత వలసదారుడు
- December 13, 2016
మనామా: రియాద్ నుంచి ముంబైకి వెళుతున్న ఓ భారతీయ వలసదారుడు, అనారోగ్యంతో బాధపడుతుండడంతో బహ్రెయిన్‌లో అతనికి వైద్య చికిత్స అందించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్‌లో వెళుతుండగా అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో, బహ్రెయిన్‌లో దించివేసి, వైద్య చికిత్స అందించడం జరిగింది. బాధితుడు కోలుకోవడంతో, తిరిగి అతని కేరళలోని సొంత ప్రాంతానికి తరలించారు. 51 ఏళ్ళ దేవరాజన్‌కి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా బహ్రెయిన్ నుంచి సరాసరి కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించినట్లు ఓ సామాజిక కార్యకర్త చెప్పారు. పెరాలసిస్‌తో బాధపడ్తున్న ఆ వ్యక్తి ఇండియాకి చేరుకోగానే, అట్నుంచటు ఆసుపత్రికి తరలిస్తారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







