భారత జూనియర్ హాకీ జట్టుకు భారీ నజరానా
- December 20, 2016
15 సంవత్సరాల తర్వాత భారత జూనియర్ హాకీ జట్టు 'జూనియర్ వరల్డ్ కప్' గెలుపొందిన సంగతి తెలిసిందే. ఫైనల్లో 2-1 తేడాతో బెల్జియంను ఓడించింది. అయితే ఈ ఘనవిజయాన్ని సాధించిన భారత జట్టులోని పంజాబ్ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలను బహుమానం ఇవ్వనుంది పంజాబ్ రాష్ట్రం. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. భారత జూనియర్ హాకీ జట్టులో హర్మన్‌ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, హర్జీత్ సింగ్, గురిందర్ సింగ్ వంటి పంజాబీ ఆటగాళ్లకు ఈ బహుమానం అందనుంది.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









