బహ్రెయిన్ లో కన్నుల పండగగా జరుపుకున్న 'శ్రీ కృష్ణ లీలలు'

- December 21, 2016 , by Maagulf

బహ్రెయిన్ లో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యం లో శ్రీ కృష్ణ లీలలు కన్నుల పండగగా తెలుగువారు పెద్ద ఎత్తున చేరుకొని కార్యక్రమము జరుపుకున్నారు.ఈ కార్యక్రమము కు ముఖ్య అతిధిగా దక్షిణ భారత ఇస్కాన్ సంస్థలు అధ్యక్షులు శ్రీ గోపినాధ్ దాస్ ప్రభు విచ్చేసారు.                       

మనము అందరం నిత్యా జీవితంలో చాలా బిజీ గా గడుపుతుంటాం ... అందుకే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఉండి నడిపించిన వ్రజనారాయన ప్రభు కి అందరూ ఘనంగా సన్మానించారు.                        
ఎడారి దేశం లో ఇంత పెద్ద ఎత్తున మూడు రోజులు పండగల జరుపుకోవడం పెద్ద అనుభూతి కలిగించిందని అన్నారు.                       

--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com