మున్సిపాల్టీల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తాం: కేటీఆర్..

- December 21, 2016 , by Maagulf
మున్సిపాల్టీల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తాం: కేటీఆర్..

మున్సిపాల్టీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పట్టణాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి  పక్కా ప్రణాళికులతో ముందుకు పోతున్నామన్నారు. మొండి బకాయిలను వసూల్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని కేటీఆర్ వెల్లడించారు. శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ,  బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు  అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com