5 వేల డిపాజిట్‌పై వెనక్కి తగ్గిన RBI..

- December 21, 2016 , by Maagulf
5 వేల డిపాజిట్‌పై వెనక్కి తగ్గిన RBI..

ఐదు వేల కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ తీసుకొచ్చిన నిబంధనపై RBI వెనక్కి తగ్గింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్టు మరో నోటీఫికేషన్ జారీ చేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com