అప్పుడే పుట్టిన శిశువు లభ్యం..
- December 23, 2016
జిహాదాఫ్స్ ప్రాంతంలో చెత్త వేసే చోట ఓ చిన్నారిని కనుగొన్నారు. అప్పుడే పుట్టిన ఆనవాళ్ళు కనిపించాయి శిశువు లభించిన ప్రాంతంలో. వెంటనే ఆ చిన్నారిని సలమానియా మెడికల్ కాంప్లెక్స్‌కి తరలించారు. స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న ఓ వలసదారు ఈ చిన్నారిని కనుగొన్నారు. బహ్రెయిన్ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న నీతూ జోసెఫ్, ఆ చిన్నారికి అవసరమైన ప్రైమరీ కేర్ని తీసుకుంటున్నారు. స్థానికంగా కొందరు శిశువు ఏడుస్తుండడాన్ని గమనించి, ఆ శిశువుని గుర్తించారు. సిసిటివి ఆధారంగా నిందితుల్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ సమాచారాన్ని ధృవీకరించింది. విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









