రజనీ కుమార్తె కోర్టును ఆశ్రయించింది...
- December 23, 2016
ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. భర్త అశ్విన్ రామ్‌కుమార్‌తో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అశ్విన్‌తో సౌందర్యకు 2010లో వివాహమైంది. వీరికి ఏడాది బాబు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనిపై కొన్నిరోజులకు సౌందర్య పెదవి విప్పారు. తాము విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని, ఏడాదిగా దూరంగా ఉంటున్నామని ఆమె సెప్టెంబర్‌లో వెల్లడించారు. రజనీకాంత్ నటించిన 'కొచ్చడయాన్'కు డైరెక్టర్‌గా వ్యవహరించిన సౌందర్యకు..
తాజా వార్తలు
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు







