ఆర్జీవీకు వ్యతిరేకంగా వంగవీటి అభిమానుల నినాదాలు

- December 23, 2016 , by Maagulf
ఆర్జీవీకు వ్యతిరేకంగా వంగవీటి అభిమానుల నినాదాలు

కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమాపై తొలిరోజే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒక సామాజిక వర్గానికి అనుకూలంగా ఉందంటూ విజయవాడ వైస్క్రీన్ థియేటర్లో వంగవీటి అభిమానులు ఆందోళనకు దిగారు. సినిమా అయిపోయాక బయటికొచ్చి వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే వంగవీటి టైటిల్ మార్చి మరో పేరు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంటో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com