మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ ' 100 శాతం వెనక్కి నగదు ' విజేత..

- December 26, 2016 , by Maagulf
మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్   ' 100  శాతం  వెనక్కి నగదు '  విజేత..

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫెస్టివల్' అదృష్ట విజేతలలో ఒకరైన  అజిత్ అబే జాన్  ' 100  శాతం  వెనక్కి నగదు ' బహుమతి  విభాగంలో విజేతగా నిలిచారు.  అసిస్టెంట్ మేనేజర్  షఫి   నుండి, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుండి ఇతర అధికారుల సమక్షంలో, ఘరఫా లోని లులు శాఖ వద్ద ఆమె అందుకోనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com