రన్‌వేపై జారిపడిన విమానం..
- December 26, 2016
గోవాలోని డబోలిన్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం రన్‌వేపై టేకాఫ్ సమయంలో జెట్ ఎయిర్వేస్ 9 W 2374 విమానం ఒక్కసారిగా జారిపోయి పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 154 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం కుదుపులకు ఏడుగురు గాయపడగా... ప్రయాణికులను తరలిస్తున్న సమయంలో మరో 15 మంది గాయపడ్డారు. ఈ విమానం గోవా నుంచి ముంబయి వెళ్తొంది. ఈ ఘటనతో డబోలిన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. . 
తాజా వార్తలు
- ఒమన్‌లో అక్టోబర్ 11 నుంచి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘SACT’ కాంపిటీషన్ ప్రారంభం..!!
- సహల్ యాప్‌లో ప్రభుత్వ శాఖలకు నేరుగా ఫిర్యాదులు..!!
- యూఏఈలో భారీగా క్రిస్టల్ మెత్ పట్టివేత..!!
- రిజిస్ట్రేషన్ లేని పెప్టైడ్ల విక్రయంపై సౌదీ కఠిన చర్యలు..!!
- బహ్రెయిన్‌లో ఐదుగురు ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- దుబాయ్–టెల్ అవీవ్ ఫ్లై దుబాయ్ విమానంలో ఘటన
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్







