బహ్రేయినీ వ్యక్తి శవం సముద్రంలో లభ్యం : అనుమానితుడు అరెస్టు..
- December 26, 2016
ఈ నెల 22 వ తేదీన జఫ్ఫాయిర్ సముద్రంలో 42 ఏళ్ళ వయస్సు గల ఒక బహ్రేయినీ వ్యక్తి మృతదేహంను గుర్తించారు. ఆ హత్యలో ఓ 47 ఏళ్ల వ్యక్తి పాత్ర ఉండొచ్చని అనుమానంతో అరెస్టు చేసినట్లు ఆదివారం నేర పరిశోధన విభాగపు జనరల్ డైరెక్టరేట్ ఫోరెన్సిక్ సైన్స్ తెలిపారు. కేసు నివేదించిన తర్వాత పోలీసులు ఆధారాలు సేకరించడానికి సన్నివేశంకు తరలివెళ్లారు.అక్కడ జరుగుతున్నవిచారణలో భాగంగా అనుమానితుదీని గుర్తించి అరెస్ట్ చేసినట్లు డైరెక్టరేట్ తెలిపారు. ఈ కేసు కు సంబంధించి న్యాయపరమైన చర్యలకు తీసుకొనేందుకు అనుమానితుడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్దకు సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







