చార్ ధామ్ హైవేకు మోదీ శంకుస్థాపన..
- December 27, 2016
ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. దాదాపు 900 కిలోమీటర్ల పొడవైన ఈ జాతీయ రహదారి నిర్మాణంతో ఇక్కడి ప్రాంతాలను దేశంలోని మిగిలిన వాటితో అనుసంధానించినట్లు అవుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







