బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్‌లో తెలుగు విద్యార్థుల అవస్థలు..
- December 28, 2016
బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్‌లో తెలుగు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అమెరికా నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్‌కు బయలుదేరిన విద్యార్ధులు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో దించారు. అయితే... హైదరాబాద్ వెళ్లేందుకు మరో విమానం ఏర్పాటుచేయకపోవడంతో ఎయిర్‌పోర్టులో 8మంది విద్యార్ధులు పడిగాపులు పడుతున్నారు. వాస్తవానికి రాత్రి ఒంటిగంటకే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు విద్యార్థులు రావాల్సి ఉన్నప్పటికీ బుధవారం ఉదయం వరకు చేరుకోకపోవడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







