అరబ్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ అందుకున్న సుల్తాన్ కుబూస్..
- December 28, 2016
2016 సంవత్సరానికిగాను అరబ్ యూఓపియన్ సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ నుంచి అరబ్ హ్యూమన్ రైట్స్ అవార్డుని సుల్తాన్ కబూస్ బిన్ సైద్ అందుకున్నారు. స్థానికంగా, ప్రాంతీయంగా, అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసినందుకుగాను సుల్తాన్ కబూస్ ఈ అవార్డును గెలుచుకున్నారు.అరబ్ యూరోపియన్ సెంటర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ - సెక్రెటరీ జనరల్ నుంచి తన కార్యాలయంలో సయ్యిద్ అసాద్ బిన్ తారిక్ అల్ సైద్ ఈ అవార్డుని తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







