అల్ రయ్యాన్లో 30 ఫుడ్ ఉల్లంఘన కేసులు..
- December 28, 2016
అల్ రయ్యాన్ మునిసిపాలిటీ ఘర్రాఫా కార్యాలయం, సుమారు 109 ఫుడ్ ఫెసిలిటీస్‌లో తనిఖీలు నిర్వహించి, 30 ఉల్లంఘనల్ని గుర్తించింది. ఇది కాకుండా 63 ఫుడ్ స్టఫ్ షాప్స్‌లో తనిఖీలు నిర్వహించి, 16 మంది వయెలేటర్స్ నుంచి అఫిడవిట్స్ సేకరించింది. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ (ఎంఎంఇ) - అల్ షమ్మాల్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యూనిట్, అల్ కర్టాత్ ప్రాంతంలో రెండు వాహనాలు సాయిల్ని డ్యామేజ్ చేస్తున్నట్లు గుర్తించి, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంది. డిపార్ట్మెంట్కి చెందిన పెట్రోల్స్ మరో కేసుని గుర్తించింది. వింటర్ క్యాంప్, అక్రమంగా చెట్లను నరికివేసిన ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోబడుతున్నాయి. ఆ క్యాంప్ లైసెన్స్‌ని క్యాన్సిల్ చేశారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







