ట్రంప్ టవర్‌లో బాంబు కలకలం..
- December 28, 2016
అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ట్రంప్ టవర్‌లో అనుమానాస్పద సంచి కలకలం సృష్టించింది. దీంతో భద్రతాధికారులు భవనాన్ని తాత్కాలికంగాఖాళీ చేయించారు. ఉరుకులు పరుగుల మీద అక్కడకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ ఆ సంచిని తనిఖీ చేసి అందులో ఉన్నవి చిన్నపిల్లల బొమ్మలని తేల్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో విడుదల చేశారు. మాన్‌హట్టన్‌లోని ట్రంప్ టవర్స్ నుంచి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..
- మెన్స్ హాకీ ఫైనల్లో భారత్ ఘన విజయం
- ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన షేక్ హమ్దాన్దు
- బహ్రెయిన్ అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- యూఏఈలో ట్రక్కుల సేవలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరుగుతాయా?
- మక్కా గ్రాండ్ మసీదులో సూసైడ్ బాంబర్ ప్రచారం ఫేక్..!!
- హత్య కేసు ఆధారాలు చెరిపేసే ప్రయత్నం.. వ్యక్తి డిపోర్టేషన్..!!
- డుక్మ్ స్పేస్‌పోర్ట్.. ‘అజాద్ డ్రీమర్’ రాకెట్ ప్రయోగం సక్సెస్..!!
- హార్ముజ్ జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లపై దాడి..!!







