ఆర్మీకాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి..
- December 28, 2016
జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బందిపొరాలో గస్తీ దళాల లక్ష్యంగా ఈ దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఆర్మీ ఎదురు కాల్పులు ప్రారంభించగానే ఉగ్రవాదులు అక్కడినుంచి పరారయ్యారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్
- సినీ లోకానికి తీరని విషాదం..సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు
- ఎన్ఆర్ఐలకు డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యకు ప్రత్యేక అవకాశాలు
- తెలంగాణలో బతుకమ్మ సందడి..







