'కాటమరాయుడు'.. రెండో పోస్టర్ వచ్చేసింది!
- December 29, 2016
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. కసిగా చేస్తున్న చిత్రం కాటమరాయుడు. తమిళ హీరో అజిత్ హిట్ చిత్రం 'వీరమ్'కు ఇది రీమేక్. ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేసింది ఈ చిత్రబృందం. బాంబులు పేలడంతో లేచిన దుమ్ము బ్యాక్‌డ్రాప్‌తో తెల్లటి పంచె అంచును నుంచోని చేత్తే అందుకుంటున్న పవన్ ఉన్న ఆ పోస్టర్ అభిమానులను సంతోష సాగరంలో ముంచెత్తింది. ఇదే జోష్‌లో మరో పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్ కూడా తొలి పోస్టర్‌లాగే ఉండడం గమనార్హం.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







