31 రాత్రి మద్యం తాగి నడిపితే వాహనం సీజ్
- December 29, 2016
ఇయర్ ఎండింగ్ కదాని మందుకొట్టి డ్రైవ్ చేశారో పుహారే.. ఫ్రెండ్స్ తో మందుపార్టీల్లో గడిపి అర్థరాత్రో అపరాత్రో ఇంటికి బయలుదేరితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏముంటుందిలే అనుకోవద్దు. రాజధాని హైదరాబాద్‌లో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉ.5 గంటల వరకు పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం 100కు పైగా పోలీసు బృందాలు పహారాకాయబోతున్నాయి. మద్యం తాగి నడిపితే వాహనాన్ని సీజ్ చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ చెప్పారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- సీఐఐ అవార్డ్స్‌లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎనిమిదోసారి ‘ఎనర్జీ లీడర్’ గౌరవం
- చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్..
- ఇండిగో ప్రయాణికులకు షాక్..విమాన ఇంధన ఛార్జీలు పెంపు
- ‘అమరజీవి జలధార’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- తెలంగాణ: 13 రోజులు స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు..
- కామాంధుల్లో చావు భయం కలగాలి.. పోలీసులకు సుప్రీం ఆదేశం
- బహ్రెయిన్–మలేషియా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- ఆ ఎండోమెంట్ల సమాచారం ఇస్తే SR10 మిలియన్ల వరకు రివార్డు..!!
- నిమిషాల్లోనే 6 చార్టర్ విమానాలు బుక్ చేసిన యూఏఈ అభిమానులు..!!







