న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి సర్వం సిద్ధం..
- December 29, 2016దుబాయ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి పోలీసు వ్యవస్థ పరంగా తాము సర్వసన్నద్ధంగా ఉన్నట్లు దుబాయ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరి మాట్లాడుతూ, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమ విభాగం పూర్తి అలర్ట్‌గా ఉన్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఈవెంట్స్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ సలెమ్ ఖలీఫా అల్ రుమైతి చెప్పారు. పలు పెట్రోలింగ్ యూనిట్స్, 470 స్పెషలైజ్డ్ ఫీల్డ్ ఫోర్స్‌ని భద్రత కోసం వినియోగిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. 901 హాట్‌లైన్ ద్వారా అన్ని పోలీసులూ ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..