'ఖైదీ..' పాటలు కుమ్మేస్తున్నాయ్!
- December 30, 2016
చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'ఖైదీ నంబర్ 150' చిత్రం సెన్సార్ పనుల్ని పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమవుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకుడు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తయిన ఈ సినిమాకు గురువారం సెన్సార్ నుంచి 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది. ఇటీవల విడుదలైన పాటలకు శ్రోతల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోందని లహరి మ్యూజిక్ అధినేత జి. మనోహర్‌నాయుడు తెలిపారు. ''యూ ట్యూబ్‌లో విడుదల చేసిన 'అమ్మడు.. లెట్స్ డు కుమ్ముడు' పాటను 7 మిలియన్ల మంది చూశారు. 'సుందరీ..' పాట 4 మిలియన్ల వ్యూస్‌కు చేరువవుతుంటే, లేటె్‌స్టగా విడుదల చేసిన 'యు అండ్ మి' పాట ఒక మిలియన వ్యూస్‌ను దాటింది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







