తెలంగాణకు కాంస్యం..

- December 30, 2016 , by Maagulf
తెలంగాణకు కాంస్యం..

జాతీయ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ టోర్నీలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించారు. గురువారం జరిగిన అండర్-10 బాలికల మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 9-1తో మహారాష్ట్ర జట్టుపై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మధ్యప్రదేశ్ జట్టు టైటిల్‌ను దక్కించుకోగా... ఆంధ్రప్రదేశ్ రన్నరప్‌గా నిలిచింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com