సిడ్నీ నూతన సంవత్సర వేడుకలకు బెదిరింపు..
- December 30, 2016
సిడ్నీలో కొత్త ఏడాది వేడుకల్లో బాంబులు పేలతాయంటూ సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తూ ప్రపంచంలో తొలి వేడుకలు జరిగేది ఆస్ట్రేలియాలోని సిడ్నీలోనే. 31వ తేదీ రాత్రి యావత్ ప్రపంచం అక్కడి వేడుకలను ఆసక్తిగా గమనిస్తుంటుంది. దాంతో ఈ బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన పోలీసులు విచారణ జరిపి 40 ఏళ్ల ఓ వ్యక్తిని సిడ్నీ ఎయిర్పోర్టు వద్ద అరెస్టు చేశారు. అతను అప్పుడే లండన్నుంచి వచ్చాడని వారు తెలిపారు.
తాజా వార్తలు
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!







