మ్యూజిక్ ఫెస్టివల్ లో తొక్కిసలాట..
- December 30, 2016
ఆస్ట్రేలియా శుక్రవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 19 మంది తీవ్రంగా గాయపడగా, 60 మందికి గాయాలయ్యాయి. విక్టోరియాలో ఆస్ట్రేలియన్ మ్యూజిక్ ఫెస్టివల్ సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న జన సమూహం.. ఫెస్టివల్ అనంతరం ఒక్కసారిగా ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లడానికి యత్నించింది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







