పేలుడు పదార్ధాల నిల్వ కేసులో నిర్దోషిగా యువకులు
- December 31, 2016
మనామా: పేలుడు పదార్ధాల తయారీ అలాగే తుపాకీ మ్యాగజైన్స్ రూపొందిస్తున్నారని నేరారోపణ కలిగిన ఇరువురు బహ్రేయినీ యువకులను ఉన్నత నేర న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. 19 , 24 ఏళ్ళ వయస్సు గల ఇరువురిని పోలీసులు పట్టుకొన్నారు. నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో భారీ పేలుడు పదార్ధాల నిల్వ మరియు అల్లర్లలో వినియోగించే ఇతర పరికరాలను తయారుచేస్తున్నట్లు పోలీసుల దాడిలో కనుగొన్నారు.పోలీసులు కోర్టుకి సమర్పించిన స్వాధీన అంశాల జాబితా జాబితాలో ఇంట్లో తయారు చేసిన బాంబును, అగ్నిని రాజేసే పేలుడు పదార్ధాలు , విద్యుత్ తీగలు, పెయింట్ సీసాలు, 100 ఖాళీ సీసాలు, ఎక్సటింగిశేర్స్ , రంపాలు , కారు బ్యాటరీ, ఒక సిలికాన్ తుపాకీ ,18 మొబైల్ ఫోన్లు, చేతి తొడుగులు, సిమ్ కార్డులను మరియు నలుపు టి-షర్టులు చేర్చబడ్డాయి.ఈ పేలుడు పదార్ధాల కేసులో యువత ప్రమేయం ఉందని వారు విచారణ జరిపారు, పోలీసు దర్యాప్తు లో స్థాపించబడినట్లు కోర్టులో న్యాయమూర్తుల ఉన్నట్లు సాక్ష్యం లేని కారణంగా ఈ కేసుని కొట్టివేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







